IND vs AUS: రెండో రోజు కూడా వర్షార్పణం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌కు జరగనున్న ఐదు రోజుల టెస్ట్ సిరీస్‌కు వారం రోజుల సమయం ఉంది. ఇంతకంటే ముందు ప్రైమ్‌మినిస్టర్స్ IXతో ప్రాక్టీస్ మ్యాచ్ జరగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఏర్పడింది. తొలి రోజు వర్షార్పణం కాగా రెండో రోజు టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ప్రైమ్‌మినిస్టర్స్IX 5.3 ఓవర్లు మాత్రమే ఆడగా మరోసారి వర్షం వల్ల ఆట ఆగిపోయింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News