లగచర్లలో భూ సేకరణ కోసం ఈరోజు మరో నోటిఫికేషన్ రానుంది. లగచర్ల మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై దృష్టి సారించింది. లగచర్లలో 497 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ బహిరంగ ప్రకటన జారీ చేశారు.
