ఏపీ క్యాబినెట్ సమావేశం షెడ్యూల్‌లో కీలక మార్పులు

ఈ నెల 3వ తేదీన మంత్రివర్గం భేటీ కానుంది. మొదట 4వ తేదీన జరగాల్సిన భేటీని ఒక రోజు ముందుకు మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కేబినెట్ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతందని స్పష్టం చేసింది. మంత్రి వర్గ భేటీ కారణంగా 3, 4 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News